సిల్వలో నాకై కార్చెను- silvalo nakai karchenu song lyrics

సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము  (2)
శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము  (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము  (2)
అమూల్యమైన రక్తము - యేసు రక్తము  (2)

సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము  (2)
సంధి చేసి చేర్చును - యేసు రక్తము  (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము  (2)
ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము  (2)
 
సమాధాన పరచును - యేసు రక్తము  (2)
సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము  (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము  (2)
సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము (2)

నీతిమంతులుగా చేయును యేసు రక్తము (2) 
దుర్నీతినంత బాపును యేసు రక్తము (2) 
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)
నిబంధన నిలుపును యేసు రక్తము (2)

రోగములను బాపును - యేసు రక్తము (2)
దురాత్మలను పాలడ్రోలును - యేసు రక్తము (2)
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2)
శక్తి బలము నిచ్చును - యేసు రక్తము (2)


Comments

Popular Posts