jagamulanele paripalaka song lyrics | జగములనేలే పరిపాలక song lyrics |Hosanna minsitries 2025 new songs lyrics

జగములనేలే పరిపాలక - జగతికి నీవే ఆధారమా 
ఆత్మతో మనసుతో స్తోత్ర గానము 
పాడేద నిరతము ప్రేమ గీతము 
యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా 
యేసయ్యా యేసయ్యా నీ  ప్రేమే చాలయ్యా  (2) 

మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున 
నా భారము నీవు మోయగా 
సుళువాయే నా పయనం 
నీ దయ చేతనే కలిగిన క్షేమము 
ఎన్నడూ నను వీడదే (2) 
నీ సన్నిధిలో పొందిన మేలే 
తరగని సౌభాగ్యమే (2)                             " యేసయ్య "

సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును 
నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను (2) 
ఘనులకు లేదే నీ శుభతరుణం 
నాకిది నీ భాగ్యమా (2) 
జీవితమంతా నీకర్పించి 
నీ ఋణము నే తీర్చనా (2)                      " యేసయ్యా " 

పరిశుద్దుడా సారదివై నడిపించు సీయొనుకి 
నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే 
నా విశ్వాసము నీపై నుంచి విజయము నే చాటనా 
నా ప్రతి క్షణము నీ భావన తో గురియొద్ద కే సాగేదా (2) 
                                                           " యేసయ్యా " 


Comments

Popular Posts