నిర్ధోషమైనది - nirdhoshamainadhi song lyrics | thandri sannidhi songs lyrics
నిర్దోషమైనది - నిష్కలంకమైనది (2)
మనుషులలో ఆ దూతలలో లేనేలేనిది
మనుషులతో ఆ దూతలతో కానేకానిది
యేసు రక్తము - పరిశుద్ధ రక్తము
యేసు రక్తము - అది దైవ రక్తము (2)
యేసు రక్తము - అది దైవ రక్తము (2)
నిర్దోషమైనది
ఏ నరుని రక్తమైనా పాపములను కడుగ గలదా ? (2)
ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా ? (2)
పాపలని కడిగి శాపలని బాపి (2)
పరిశుద్ధ పరచును నా యేసు రక్తము (2) " యేసు "
ఏ నరుని రక్తమైన రోగములను స్వస్థ పరిచెనా ? (2)
ఏ నరుని రక్తమైన దయ్యములను పారద్రోలేనా (2)
రోగాలపై జయము - దయ్యాలకే భయము (2)
కలిగించు రక్తము - నా యేసు రక్తము (2) " యేసు "
Comments