నీ పేరు పొయబడిన - ne peru poyabadina song lyrics || thandri sannidhi songs lyrics

నీ పేరు పోయబడిన పరిమళ తైళం 
నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం  (2)
జగములనేలే నా యేసయ్యా
యుగముల రాజా నువ్వేనయ్యా     (2)
నీకే నీకే నా ఆరాధనా 
నువ్వే నువ్వే నా ఆలాపన              (2)          " నీ పేరు "

ఈ అవనిలోన అనురాగాలు 
అల్పమైనవి గాని 
మనుషులు చూపే మమకారాలు 
మారిపోవును గాని                       (2) 
నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు 
నీ అనుబంధం మార్పునొందదు      (2) 
మార్పునొందదు                                          " నీ పేరు " 


జాలి లేని లోకం వేదనల నదిలో 
నిన్ను ముంచిన గాని 
ఆదరించువాడా నీవు ఉండగా 
నాకు కలుగదు హాని                     (2)
నీ కోసమే నన్ను బ్రతుకని    
నీ కృపలోనే నన్ను నిలువని          (2)
నన్ను నిలువని                                        " నీ పేరు "


Comments

Popular Posts