కృప చాలును - krupa chalunu | thandri sannidhi songs lyrics

కృప చాలును - నీ కృప చాలును  (2)
ఎన్నటి ఎన్నటికీ నీ కృప చాలును 
తరతరములకు - నీ కృప చాలును 
కృప చాలును నీ కృప చాలును 
కృప చాలును - యేసు కృప చాలును 

ఐశ్వర్యము కంటే - కృప ఉత్తమం 
జీవము కంటే - నీ కృప ఉత్తమం   (2)
కృపయే లేకుండా మనుగడ లేదు 
కృపను మించిన పెన్నిధి లేదు      (2)          " కృప చాలును "

కృపలోనే - పాప క్షమాపణ 
కృపలోనే - ఇల మా రక్షణ (2)
కృపలోనే - మా నిరీక్షణ 
కృపలోనే - మా సంరక్షణ  (2)                    " కృప చాలును " 

కృప లోనే - మా అభిషేకం 
కృపలోనే - మా ఆనందము (2) 
కృపలోనే - మా అతిశయము 
కృప వెంబడి కృప పొందడం (2)               " కృప చాలును "

ఆరాధన స్తుతి ఆరాధనా (3)

Comments

Popular Posts