దాటిపోబోకయ్యా - datipobokayya dhatipobokayya song lyrics || thandri sannidhi songs lyrics

దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా 
దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా 
యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా 
దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా 

నా వేదనకు మితిలేదు నా శోకానికి తుది లేదు 
నీవు గాక జీవితాన ఆశయే లేదు 
నీవు గాక జీవితాన ఆశయే లేదు 
నాకోసం నువు వస్తావని నా ఆర్థ ధ్వని వింటావని 
ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను 
దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా                         " దాటి " 


అవమానాలు నా బ్రతుకే ఆవేదనలే నిను వెతికే 
నీవు లేక దిక్కు లేక దీనమై పోయే 
నీవు లేక దిక్కు లేక దీనమై పోయే 
నా కోసం నువు వస్తావని నా ఆర్థ ధ్వని వింటావని 
ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను 
దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా                        " దాటి " 

Comments

Popular Posts