సర్వోన్నతుడా నీవే నాకు - sarvonnathuda neeve naku song lyrics
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము (2)
ఎవ్వరు లేరు నాకు ఇలలో (2)
ఆదరణ నీవేగా ఆశ్రయం నీవేగా (2) " సర్వో "
నీ దినములన్నిట ఎవ్వరు నీ యెదుట
నిలువ లేరని యెహోషువాతో (2)
వాగ్ధానము చేసినావు
వాగ్ధాన భూమిలో చేర్చినావు (2) " సర్వో "
నిందల పాలై నిత్య నిబంధన (2)
నీతో చేసిన దానియేలుకు
సింహాసనామిచ్చినావు
సింహాల నోళ్ళను మూసినావు (2) " సర్వో "
నీతి కిరీటము దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)
విశ్వాసము కాచినావు
జయ జీవితము నిచ్చినావు (2) " సర్వో "
Comments