అంత్యకాల అభిషేకం - anthyakala abhishekam song lyrics

అంత్యకాల అభిషేకం - సర్వ జనుల కోసం 
కోతకాల దినములివి - తండ్రి నీ ఆత్మ తో నింపుమా (2)

మండే అగ్నల్లే రా దేవా 
అన్య భాషాలతో అభిషేకించు 
ఎగసే గాలల్లే నను తాకుమా
జీవ నదివలెనే ప్రవహించుమా (2) 

ఎముకల లోయలోన 
గొప్ప సైన్యము నే చూడగా 
నీ అధికారం దయచేయుమా 
జీవమా రమ్మని ప్రవచించెద (2)                      " మండే " 

కర్మెలు కొండపైన 
గొప్ప మేఘమై ఆవరించగా 
ఆహాబు భయపడినా 
అగ్ని వర్షము కుమ్మరించుమా (2)                    " మండే " 

సీనాయి పర్వతమందు 
అగ్ని పొదవలె నిను చూడగా 
ఓ ఇశ్రాయేలు దైవమా 
మాతో కూడా ఉన్నవాడా (2)                           " మండే " 

Comments

Popular Posts