నిన్నే నే నమ్ముకున్నాను - ninne ne nammukunnanu song lyrics
నిన్నే నే నమ్ముకున్నాను
నీ వంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీ వంటి వారు లేనే లేరయ్యా (2)
అద్భుతం చేయుమయా నా జీవితం లో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా (2)
నీవే ఏదైనా చేయాలంటూ
నీ కార్యాలకై ఎదురుచూస్తున్నాను (2)
తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2)
నీ కరముపై దృష్టి ఉంచినావయ్యా (2)
" అద్భుతం "
నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2)
నీ వాగ్దానములను చేతపట్టి (2)
నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా (2)
" అద్భుతం "
Comments