శుభవేళ స్తోత్రబలి - subhavela sthothra bali song lyrics
శుభవేళ - స్తోత్రబలి
తండ్రి దేవా - నీకేనయ్యా
ఆరాధన - స్తోత్రబలి
తండ్రి దేవా - నీకేనయ్యా (2)
ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ - సర్వ శక్తిమంతుడా (2)
సర్వ శక్తి మంతుడా - ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ (2)
" శుభ వేళ "
ఎల్ రోయి ఎల్ రోయి - నన్నిల చూచువాడా (2)
నన్నిల చూచువాడా - ఎల్ రోయి ఎల్ రోయి (2)
" శుభ వేళ "
యెహోవా షాలోమ్ - శాంతి నొసగువాడా (2)
శాంతి నొసగువాడా - యెహోవా షాలోమ్ (2)
" శుభ వేళ "
Comments