శాశ్వతమైనది - saswathamainadhi song lyrics
శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృపా (2)
అనుక్షణం నను కనుపాప వలే (2)
కాచిన కృపా " శాశ్వత "
నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2)
" శాశ్వత "
తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే (2)
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2)
" శాశ్వత "
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)
నా కృపా నిను వీడదని అభయ మిచ్చితివే (2)
" శాశ్వత "
Comments