రాజులు మనకెవ్వరు లేరు - rajulu manakevvaru leru song lyrics
రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మాకెవ్వరు లేరు
సైన్యములకు అధి పతి అయిన
యోహావా మన అండ (2)
యుద్ధము యోహావాదే (4)
బాధలు మనలను క్రుంగ దీయవు
వ్యాధులు మనలను పడద్రోయవు
విశ్వాసమునకు కర్త అయిన
యేసయ్య మన అండ (2)
యుద్ధము యెహోవాదే (4)
ఎరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా
అద్భుత దేవుడు మనకుండ
భయమేల మనకింక (2)
యుద్ధము యెహోవాదే (4)
అపవాది అయిన సాతాను
గర్జించు సింహం వలే వచ్చిన
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ (2)
యుద్ధము యోహావాదే (4)
Comments