యెహోవా నా కాపరి యేసయ్య నా ఊపిరి - yehova na kapari song lyrics
యెహోవా నా కాపరి
యేసయ్య నా ఊపిరి
నాకు లేమి లేదు
లోయలలో లోతులలో యెహోవా నా కాపరి
సంద్రములో సమరములో యెహోవా నా కాపరి (2)
పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును (2)
శాంతికరమైన జలములకు నన్ను నడిపించును (2)
" లోయలలో "
గాఢాంధకారపు లోయలలో సంచరించినను (2)
అపాయమేమియు కలుగదు నాకు నీవు తోడుండగా (2)
" లోయలలో "
తన నామము బట్టి నన్ను నీతి మార్గములో (2)
త్రోవ చూపి నడిపించును సేద తీర్చును (2)
" లోయలలో "
చిరకాలము నేను యోహావా సన్నిధిలో (2)
నివాస ముండెదను నేను నిత్యము స్తుతియింతును (2)
" లోయలలో "
Comments