యెహోవా దయాలుడు - yehova dhayaludu song lyrics

యెహోవా దయాలుడు 
ఆయనకే కృతజ్ఞత 
స్తుతులు చెల్లించుడి (2) 

చీకటి నుండి వెలుగునకు 
మరణము నుండి జీవముకు 
నన్ను నడిపించితివి 
ఆయనకే కృతజ్ఞత 
స్తుతులు చెల్లించుడి (2) 

కష్టములలో నుండి 
ఆపదలలో నుండి 
నన్ను విడిపించితివి 
ఆయనకే కృతజ్ఞత 
స్తుతులు చెల్లించుడి (2) 

Comments

Popular Posts