నీలాంటి దైవం - neelanti daivam song lyrics

నీలాంటి దైవం ఎవరును విశ్వమందు లేనేలేరు (2)

పరమతండ్రి నీకే వందన ..
నీదు బిడ్డగానే సాగెద 
యేసు నాథ నీకే వందన ..
జీవితాంతం నీకై బ్రతికెద 
పవిత్రాత్మ నీకే వందన ..
నిత్యమునే నీతో నడిచెద 
త్రియేక దేవా నీకే వందన .. 
ఘనపరతు నిన్నే నిరతము 


నీతిగల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే  (2) 
మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా  (2)
నీతిగల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే  (2)
మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా  (2) 
నీవుంటే చాలు నాకు దిగులే లేదు 
నీ ప్రేమే చూడగానే సద్గతియే  (2)       " నీ లాంటి "

సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహా ఘనుడా నీవే సర్వం (2) 
శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మ వరములు కోరెద (2)
సర్వోన్నతుడా నీకే సర్వం మహా ఘనుడా నీవే సర్వం (2)
శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మ వరములు కోరెద (2) 
వేరేమి కోరలేను జీవితాంతం
నీ దయలో కాయుమయ్యా ప్రతి దినం (2)  " నీలాంటి " 



Comments

Popular Posts