ప్రేమించెద యేసు రాజా - preminchedha yesu raja song lyrics
ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెద (2)
ప్రేమించెద .. ప్రేమించెద .. ప్రేమించెద .. ఆ ఆ ఆ ఆ (2)
ప్రేమించెద .. ప్రేమించెద ..
నా ప్రాణమున్నంత వరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరేవరకు
ఆరాధించెద యేసు రాజా
నిన్నే ఆరాధించెద (2)
ఆరాధించెద .. ఆరాధించెద .. ఆరాధించెద .. ఆ ఆ ఆ ఆ
ఆరాధించేద .. ఆరాధించెద ..
ప్రాణమున్నంత వరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంత వరకు
నీ మహిమలో చేరే వరకు (2)
ప్రార్ధించేద యేసు రాజా
నిన్నే ప్రార్ధించెద (2)
ప్రార్ధించెద .. ప్రార్ధించెద .. ప్రార్ధించెద .. ఆ ఆ ఆ ఆ
ప్రార్ధించెద .. ప్రార్ధించెద ..
ప్రాణమున్నంత వరకు
నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంత వరకు
నీ మహిమలో చేరెవరకు (2)
సేవించెద యేసు రాజా
నిన్నే సేవించెద (2)
సేవించెద .. సేవించెద .. సేవించెద .. ఆ ఆ ఆ ఆ
సేవించెద సేవించెద
నా ప్రాణమున్నంత వరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంత వరకు
నీ మహిమలో చేరే వరకు (2)
జీవించెద యేసు రాజా
నీకై జీవించెద (2)
జీవించెద .. జీవించెద .. జీవించెద .. ఆ ఆ ఆ ఆ
జీవించెద .. జీవించెద ..
ప్రాణమున్నంత వరకు
నే మట్టిలో చేరెవరకు
నా ప్రాణమున్నంతవరకు
నీ మహిమలో చేరే వరకు (2)
Comments