మా ఇంటి పేరు - maa inti peru song lyrics

మా ఇంటి పేరు పశువుల పాక 
పక్కింటి పేరు ఒలీవల తోట (2) 
ఎదురింటి పేరు కల్వరి కొండ (2)
మా వాడ పేరు సీయోను తోట              " మా ఇంటి " 
 
మా తండ్రి యేసు ఒలీవల తోటలో 
తనకు తాను చూడు తగ్గించుకొనెను (2) 
కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో 
మోకాళ్ళ కన్నీళ్ల ప్రార్ధించే చూడు (2)    " మా ఇంటి " 

మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో 
సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2) 
తగ్గింపు ప్రార్ధన సమర్పణలో (2) 
మార్గము సత్యము జీవము చూడు    " మా ఇంటి " 



Comments

Popular Posts