ప్రేమించెదన్ అధికముగా - preminchedhan adhikamuga song lyrics

ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ అసక్తితో    (2) 
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ 
పూర్ణ బలముతో ప్రేమించెదన్ 
ఆరాధన .. ఆరాధన .. 
ఆ .. ఆ .. ఆ .. ఆ 
ఆరాధన.. ఆరాధన ..                      " ప్రేమించెదన్ "


ఎబినేజరే ఎబినేజరే 
ఇంతవరకు ఆదుకున్నావే (2) 
ఇంతవరకు ఆదుకున్నావే                          " నిన్ను " 

ఎల్రోహి ఎల్రోహి 
నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా                " నిన్ను "

యెహోవా రాఫా యోహోవా రాఫా 
స్వస్థ పరచావే వందనమయ్యా (2) 
స్వస్థ పరిచావే వందనమయ్యా                " నిన్ను " 

Comments

Popular Posts