నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం - neelone anandham na deva nelone naku jeevamsong lyrics

నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం 
నిన్న నేడు నిరంతరం మారని దేవా 
ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం 
నీ సన్నిధిలో ఒక్కక్షణం గడిపిన నా హృదయం పొంగెను (2) 

చరణం 1 : 
ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను
ఏదీ నా సొంతం కాదనుకున్నాను (2) 
తప్పి పోయిన కుమారుని నేనయితే 
నా కొరకై నిరీక్షించె తండ్రి నా యేసు  (2) 

చరణం 2 : 
యే ప్రేమ నీ ప్రేమకు సాటిరాదయ్యా 
ఎన్ని ఉన్నా నీతో సరియేది కాదయ్యా (2) 
నన్ను మరువని ప్రేమ నీదయ్యా 
నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2) 



Comments

Anonymous said…
Glory to God..thank you for uploading..

Popular Posts