దినమెల్ల నే పాడిన - dhinamella ne padina song lyrics

దినమెల్ల నే పాడినా కీర్తించినా 
నీ ఋణము నే తీర్చగలనా 
కొనియాడి పాడి నీ సాక్షిగా 
ఇలలో జీవించనా                               " దినమెల్ల " 

గాయపడిన సమయాన మంచి సమరయునిలా 
నా గాయాలు కడిగిన దేవా 
ఆకలైన వేళలో ఆహారమిచ్చి 
నన్ను పోషించినావు దేవా (2) 
నిను విడువను ఎడబాయననిన (2)
నా యేసయ్య                                   " దినమెల్ల " 


నా బలహీనత యందు నా సిలువను మోస్తూ 
నిన్ను పోలి నేను నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటికై 
సహనము తో పరుగెత్తెదన్ (2) 
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2) 
నేను పొందాలని                              " దినమెల్ల " 

Comments

Popular Posts