దేవా నాహృదయము తో - deva na hrudhayamu tho song lyrics

దేవా నా హృదయము తో 
నిన్నే నేను కీర్తింతును (2)
మారని ప్రేమ నీదే (2)
నిన్ను కీర్తింతును ఓ .. ఓ .. 
నిన్ను కొనియాడేద ..                                     " దేవా " 

ఓదార్పు కై నేను నీకై వేచి చూస్తున్నా 
నీ ప్రేమ కౌగిలి లో నను బంధించుమా (2) 
నీ కోసమే నీ కోసమే నా ఈ ఆలాపనా
నీ కోసమే నీ కోసమే నా ఈ ఆరాధన (2)         " దేవా " 

నీ రాక కై నేను ఇలలో వేచి చూస్తున్నా 
పరలోక రాజ్యం లో పరవశించాలని (2) 
నీకోసమే నీ కోసమే నా ఈ నిరీక్షణ (2)           " దేవా " 



Comments

Popular Posts