తేనెకన్నా తీయనైనది - thenekanna theeyanainadhi song lyrics

తేనె కన్నా తీయనైనది - నా యేసు ప్రేమ 
మల్లె కన్నా తెల్లనైనది - నా యేసు ప్రేమ 
నన్ను ప్రేమించెను  - నన్ను రక్షించెను 
కష్ట కాలమందు నాకు తోడైయుండెను     " తేనె కన్నా " 

నా వారే నన్ను విడిచినా - నా బంధువులే దూరమైన 
ఏ తోడు లేక ఒంటరియైనను -  నా తోడు క్రీస్తని ఆనందింతును                                    " తేనె కన్నా " 

ఆగకనే సాగిపోదును - నా ప్రభువు చూపించు దారిలో 
అడ్డంకులెన్ని నన్ను చుట్టినా - నా దేవుని నే విడువ కుందును                                          " తేనె కన్నా " 


Comments

Popular Posts