తంబుర సితార నాదముతో - thambura sithaara nadhamutho song lyrics

తంబుర సితార నాదముతో 
క్రీస్తుని వేడగ రారండి
ఇద్దరు ముగ్గు కూడిన చోట 
ఉంటాననిన స్వామికే (2)            " తంబుర " 


పాపులకై దిగి వచ్చెనట - రోగులకే వైద్యుడని 
పాపుల పంక్తిని కూర్చుని (2)
విందులు చేసిన యేసు నాకే -
పేదల పాలిట పెన్నిధి కే (2)        " తంబుర " 

ప్రతి హ్రుదయం ప్రభు మందిరమై - వెలుగుల తో 
విలసిల్లి (2) 
నీ శోధనలను సమిధలుగా (2)
నరకాగ్నులలో పడవేసి - 
క్రీస్తును చేరగా పరుగిడవా (2)    " తంబుర " 










Comments

Popular Posts