తల్లిలా లాలించును - thallila lalinchunu song lyrics

తల్లిలా లాలించును తండ్రి లా ప్రేమించును (2) 
ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్ధాడును 
చంక పెట్టుకొని కాపాడును ... యేసయ్యా         " తల్లి " 


చరణం : 2
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను 
చూడుము నా అర చేతులను ... 
నిన్ను చెక్కి యున్నాను ... (2) 
నీ పాదము తొట్రిల్లనియ్యను నేను .. 
నిన్ను కాపాడు వాడు కునుకడు నిదుర పొడు 
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా ...       " తల్లి " 


చరణం : 2
పర్వతాలు తొలగవచ్చు  తత్తరిల్లు మెట్టలన్ని 
వీడి పోదు నా కృప నీకు .. 
నా నిబంధన తోలగదు .. (2) 
దిగులు పడకు భయ పడకు నిన్ను విమొచించెద 
నీదు భారమంతా మోసి నాదు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా ..        " తల్లి " 






Comments

Popular Posts