ఓ దేవా మన్నే తీసి - o deva manne theesi song lyrics

ఓ దేవా మన్నే తీసి 
చక్కనైన నిన్నే చూచి 
ముచ్చటగా నన్నే చేసావా .. 
ఓ భల్లే భల్లే భల్లే భల్లే.. 

ఓ దేవా మన్నే తీసి 
చక్కనైన నిన్నే చూచి 
ముచ్చటగా నన్నే చేశావా ..
ఓ భల్లే భల్లే భల్లే భల్లే ..

నీ రూపం నాకిచ్చుటయే 
గొప్ప గా ఉన్నదయా 
జీవాత్మ నాలో నింపగనే 
జీవిగనైతినయా (2)

భల్లే భల్లే భల్లే గా 
భల్లే భల్లే భల్లే గా 
భల్లే భల్లే భల్లే గా చేశావు 
భల్లే భల్లే భల్లే గా 
భల్లే భల్లే భల్లే గా 
హల్లెలూయ నీకే చేస్తాను (2) 



Comments

Keerthana said…
It's very helpfull to all thankyou for this

Popular Posts