నడుము కట్టి ఓడ కట్టె - namudu katti oda katte song lyrics
నడుము కట్టి ఓడ కట్టె నోవాహు
మూడు మేడల ఓడ కట్టె నోవహు (2)
కిటికీ పెట్టి కీలు పూసెను
తలుపు దాని పక్కనుంచెను (2)
ఉబికి ఉబికి నీరు వచ్చెను
నీటిపై ఓడ తేలెను (2) " నడుము "
కొండ మీద ఓడ ఆగెను
క్రొత్త భూమ్యాకాశము చూసెను (2) " నడుము "
Comments