ఎస్తేరు ఎస్తేరు - estheru estheru sunday school song lyrics

పల్లవి : 
ఎస్తేరు ఎస్తేరు ఎస్తేరు ... 
ఎస్తేరు ఎస్తేరు ఎస్తేరు ... (2)
యూదురాలు ఎస్తేరు 
తలిదండ్రులను కోల్పోయెను (2) 
మోర్దేకై పెంపకం లో బహు 
ఘనముగా జీవించెను (2) 

చరణం 1: 
రాజు ఆజ్ఞ బయలు దేరెను రాణి స్థానమునకై
ఎస్తేరు బయలు దేరెను రాజు కోటకు 
హెగే నియమించెను అలంకారము 
ఎస్తేరు ధరించెను ఆ అలంకారమే 
ఎస్తేరు రాణి ఆయెను రాజు చెంతకు చేరెను (2) 

చరణం 2:
హామాను కుట్రలో ఉండెను జాతి నాశనము 
ఎస్తేరు యోచించెను యూదుల రక్షణ కార్యము 
రాజు ప్రేమను పొందెను ఓడించేను హామనును 
యూదులకు స్వాతంత్రము 
పూరీము పండుగ సంబరము (2) 

Comments

Popular Posts