అమ్మ చూపలేదు నీ ప్రేమ - amma chupaledhu ne prema song lyrics

అమ్మ చూపలేదు నీ ప్రేమ 
నాన్న చూపలేడు నీ ప్రేమ (2) 
బంధు మిత్రులు ప్రాణ హితులు (2)
ఎవ్వరూ చూపలేరు నీ ప్రేమ (2)                " అమ్మ "


చేయరాని కార్యాలెన్నో - చేసి బాధ పరచినను (2)
చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు 
ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి  (2) 
విడనాడనైతివి .. 
యేసయ్యా .. యేసయ్యా .. 
యేసయ్యా .. యేసయ్యా ..                     " అమ్మ "      


నీదు ప్రేమ బంధము విడచి - నిన్ను మరచి తిరిగితిని (2)
లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని 
ఏ విలువ లేని నాకు బహు ఘనుడవైతివి (2)
నిజ మమతవైతివి ..
యేసయ్యా .. యేసయ్యా .. 
యేసయ్యా .. యేసయ్యా ..                    " అమ్మ " 

 



Comments

Popular Posts