కీర్తనీయుడా నా షాలేము రాజా - keerthaneeyuda na shalemu raja song lyrics

కీర్తనీయుడా నా షాలేము రాజా 
వధింపబడిన గొర్రె పిల్ల ...
నా స్తుతులకు యోగ్యుడా.. 
ఆమేన్ ఆమేన్ హల్లెలూయ .. 

బలియైపోతివా ప్రాణ నాథుడా 
నీ రక్తమునిచ్చి నన్ను రక్షించావు 
నీ సిలువ దర్శనమే నా రక్షణాధారం 
నీ శ్రమలే నా విశ్వాస ఆయుధం .. 
ఆమేన్ ఆమేన్ హల్లెలూయ (2) 

ఆరాధింతును ఆత్మ రూపుడా 
నా హృదయ వీణ పై నీవే జీవన యాగం 
సజీవ యాగముగా నీ సిల్వలో 
ప్రాణార్పణముగా నే పోయ బడుదును 
ఆమెన్ ఆమెన్ హల్లెలూయ (2) 

Comments

Popular Posts