జీవ నదిని - jeeva nadhini

జీవ నదిని నా హృదయము లో 
ప్రవహింప జేయుమయా 

1) శరీర క్రియలన్నియు నాలో 
     నశియింపజేయుమయా (2)     

2) ఎండిన ఎముకలన్నియు
    తిరిగి జీవింప జీయుమయా (2) 

3) కృంగినా సమయములో 
    నీ కృపను దయ చేయుమా (2)

4) బలహీన సమయము లో 
     నీ బలము ప్రసాదించుమా (2) 

5) ఆత్మీయ వరముల తో 
     నన్ను అభిషేకం చేయుమయా (2) 

6) హల్లెలూయ ఆమెన్ .. 
     ఆమెన్ హల్లెలూయ ఆమెన్ .. (2) 

Comments

Popular Posts