చిరకాల స్నేహితుడా - chirakaala snehithuda song lyrics
చిరకాల స్నేహితుడా
నా హృదయాన సన్నిహితుడా
నా తోడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా (2)
చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2)
బంధువులు వెలివేసినా
వెలివేయదు నీ స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం
నా యేసు నీ స్నేహం (2) " చిరకాల "
కష్టాలలో కన్నీళ్ళలో
నను మోయు నీ స్నేహం
నను ధైర్య పరచి ఆదరణ కలిగించు
నా యేసు నీ స్నేహం (2) " చిరకాల "
మరువనిది విడువనిది
ప్రేమించు నీ స్నేహం
నను ధైర్య పరచి ఆదరణ కలిగించు
నా యేసు నీ స్నేహం (2) " చిరకాల "
Comments