చిన్న గొర్రె పిల్ల నేను - chinna gorre pilla nenu song lyrics
చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా
మెల్ల మెల్ల గా నడుపు యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)
శాంతి జలముల పచ్చ గడ్డి లో యేసయ్యా
కాంతి బాటలో నడుపు యేసయ్యా (2) " యేసయ్యా "
అంధకార లోయలో నేనుండగా
ఉండుగాక నీ శిలువ యేసయ్యా (2) " యేసయ్యా "
శత్రువైన సాతాను ఎదుటను
విందు చేసినావు నీకు యేసయ్యా (2) " యేసయ్యా "
అంటూ నా తలను నీ ఆత్మను యేసయ్యా
ఇంట బయట నీ సాక్షిగా యేసయ్యా (2) " యేసయ్యా "
ఒక్కటే ఆశ గలదు యేసయ్యా
చక్కనైన నీ ఇల్లు చేరేద (2) " యేసయ్యా "
ఐదు రొట్టెలు రెండు చేపలు యేసయ్యా
ఐదు వేల మందికి నీవు పంచగా (2) " యేసయ్యా "
Comments