చేయి పట్టుకో - Cheyi pattuko song lyrics

చేయి పట్టుకో నా చేయి పట్టుకో 
జారిపోకుండా నే పడి పోకుండా 
యేసు నా చేయి పట్టుకో (2)         " చేయి " 

కృంగి నా వేళ ఓదార్పు నీవే గా 
నను ధైర్య పరచు నా తోడు నీవే గా (2) 
మరువ గలనా నీ మధుర ప్రేమను
యేసు నా జీవితాంతము  (2) 
యేసు నా జీవితాంతము            " చేయి " 

శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా 
విశ్వాస నావలో కల కలమే రేగి నా (2)
విడువ గలనా ఒక నైమిష మైననూ 
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము          " చేయి " 



Comments

Popular Posts