కన్నీరంత తుడిచివేసి - kannerantha thudichi vesi song lyrics
కన్నీరంతా తుడిచి వేసి - కౌగిలి లో నెమ్మదినిచ్చి (2)
ఒదార్చిన యేసయ్యా - నీ మేలు మరువలేనయ్యా (2)
ఎవరులేని ఒంటరి వేళ - ఉన్నావయ్యా నా తోడుగా
విడువ లేదే ఏ క్షణమైనా (2)
ప్రేమించిన నా యేసయ్యా
నిను విడిచి ఉండలేనయ్యా (2) " కన్నీరంతా "
గుండె పగిలి ఏడ్చిన వేళ
ఓదార్చిన నా యేసయ్యా (2)
భుజము తట్టి నెమ్మది నిచ్చి (2)
బలపరచిన నా యేసయ్యా
యెహోవా షమ్మా నీవయ్యా (2) " కన్నీరంతా "
తీర్చ లేని రుణ భారము తో
కుమిలి కుమిలి ఏడ్చిన వేళ (2)
శ్రీమంతుడవు నను దర్శించి
దీవించిన నా యేసయ్యా
యెహోవా ఈరే నీవయ్యా (2) " కన్నీరంతా "
Comments