నీ పాద సన్నిధికి - nee paadha sannidhiki song lyrics

నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా (2)
నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని (2) 
విశ్రాంతి నిచ్చెడు దేవా శ్రమ లెల్ల తీర్చుమయా 
సిలువాయే నా ఆశ్రయము
హాయిగా అచ్చట ఉండేదను (2)              " నీ పాద " 

సీయోను మూల రాయి 
అయ్యున్నా ఓ ప్రభువా (2)
కలత చెందక నేను నీకై కనిపెట్టెదను (2)   " నీ పాద " 
  

Comments

Popular Posts