కుతూహలమార్భటమే - kuthuhala maarbhatame song lyrics
కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో
అనందమానందమే నా యేసుని సన్నిధిలో
చరణం 1 :
పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో - క్రీస్తు నందు జీవితం - కృప ద్వారా రక్షణ
పరిశుద్ధ ఆత్మలో " కుతూ "
చరణం 2 :
దేవాదిదేవుడు ప్రతి రోజూ నివసించే దేవాలయం నేను
ఆత్మ లోన దేవుడు గుర్తించే నన్ను అద్భుత మధ్బుతమే
" కుతూ "
చరణం 3 :
శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయం పై జయమిచ్చును - ఏకముగా కూడి హోసన్నా పాడి
ఊరంతా చాటెదము " కుతూ "
చరణం 4 :
బూర ధ్వనితో పరిశుద్ధులతో యేసు రానై యుండే
ఒక్క క్షణము లోనే రూపాంతరము పొంది మహిమలో ప్రవేశిద్దాం " కుతూ "
Comments