కృప తప్ప వేరొకటి - krupa thappa verokati song lyrics
కృప తప్ప వేరొకటి లేదయా
నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా
కృప యే కదా నా ఆశ్రయము నీ
కృపయే కదా నా పరవశము (2)
చరణం 1 :
నిలువున రేగిన తుఫానులో
నడిపెను నిలిపెను నీ కృపయే
నా యెడ చెలరేగే నీ కృప యే (2) " కృప "
చరణం 2 :
నీ కృప నన్ను విడువనిది
నీ కృపయే యెడబాయనిది
నిత్యము నిలుచును నీ కృప యే (2) " కృప "
చరణం 3 :
అడుగడగుననూ నీ కృపయే
నా అణువణువుననూ నీ కృపాయే
నా యెడ కురిసెను నీ కృప యే (2) " కృప "
Comments