కృప తప్ప వేరొకటి - krupa thappa verokati song lyrics

కృప తప్ప వేరొకటి లేదయా 
నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా 
కృప యే కదా నా ఆశ్రయము నీ 
కృపయే కదా నా పరవశము (2)

చరణం 1 : 
నిలువున రేగిన తుఫానులో 
నడిపెను నిలిపెను నీ కృపయే 
నా యెడ చెలరేగే నీ కృప యే (2)           " కృప " 

చరణం 2 : 
నీ కృప నన్ను విడువనిది 
నీ కృపయే యెడబాయనిది 
నిత్యము నిలుచును నీ కృప యే (2)      " కృప " 

చరణం 3 : 
అడుగడగుననూ నీ కృపయే 
నా అణువణువుననూ నీ కృపాయే 
నా యెడ కురిసెను నీ కృప యే (2)        " కృప "




Comments

Popular Posts