కలువరి శిలువ సిలువలో విలువ - kaluvari siluva siluvalo viluva song lyrics
కలువరి శిలువ సిలువలో విలువ
నాకు తెలిసెను గా
కలుషము బాపి కరుణను చూపి
నన్ను వెతికెను గా (2)
అజేయుడా విజేయుడా
సజీవుడా సంపూర్ణుడా (2)
కష్టాల లోన నష్టాల లోన
నాన్నదుకున్నావయ్యా (2)
వ్యాధుల లోన బాధ ల లోనా
కన్నీరు తుడిచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ
మరువ గలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరం నాకు నీవిచ్చిన " కలవరి శిలువ "
పాపానికైనా శాపానికైనా
రక్తాన్ని కార్చావయ్యా
దోషానికైనా ద్వేషానికైనా
మరణించి లేచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ
మరువ గలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరం నాకు నీవిచ్చిన " కలువరి శిలువ "
Comments