కళ్ళల్లో కన్నీరెందుకు - kallallo kannerenduku song lyrics
కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు దిగులు చెందకు ...
నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా
ఇక అది ఉండబోదుగా ...
యేసే నీ రక్షణ - యేసే నిరీక్షణ (2) " కళ్ళల్లో "
చరణం :
హోరు గాలులు వీచగా - తుఫానులే చెల రేగగా
మాట మాత్రము సెలవియ్యగా నిమ్మలమాయేనుగా (2)
యేసే నీ నావిక - దిగులు చెందకు నీవిక
యేసే నీ రక్షణ - భయము చెందకు నీవిక " కళ్ళల్లో "
చరణం :
కరువు ఖడ్గము లొచ్చినా - నిందలే నిను చుట్టినా
లోకమంతా ఏకమైన - కలత చెందకుమా (2)
యేసే నీ రక్షణ - భయము చెందకు నీవిక
యేసే విమోచన - సంతసించును నీవిక " కళ్ళల్లో "
Comments