కలవర పడినే - kalavara padi ne song lyrics

కలవర పడినే కొండల వైపు 
నా కన్నులెత్తుదునా !
కొండల వైపు నీ కనులెత్తి
కొదువతో నేను కుమిలెదనా (2)
కలవర పడినే కొండల వైపు 
నా కన్నులెత్తుదునా ? 
నీవు నాకుండగా - నీవే నా అండగా (2) 
నీవే నా (2) 
నీవే నా ఆత్మ దాహము తీర్చిన 
వెంబడించిన బండవు (2)               " కొండల " 


చరణం 1 : 
సర్వ కృపా నిధివి
సంపదల ఘనివి  (2) 
సకలము (3) 
సకలము చేయగల నీ వైపే  
నా కన్నులెత్తి చూచెద                       " కొండల " 

చరణం 2 : 
నిత్యము కదలని సీయోను కొండపై (2)
యేసయ్యా (3)
యేసయ్యా - నీదు ముఖమును చూచుచు
పరవశించి పాడెద                          " కొండల " 



Comments

Popular Posts