వరించిన దైవమా - varinchina daivama song lyrics

వరించిన దైవమా - వసించే వాక్యమా 
మహోన్నత శిఖరమా - ఆధారమా
క్షమించిన బంధమా - సహించే స్నేహమా 
నిరంతర స్వాస్థ్యమా - నా యేసయ్యా    " వరించిన " 

చరణం 1: 
ప్రేమింతును ప్రార్ధింతును 
నిన్నే - ఆత్మతో 
నీ నామమే నా బలం - నిన్నే కీర్తింతును 
నా జీవితం - నీకే అంకితం 
దయా సాగరా - దీవించవా 
చేరాను నీ పాదము 
చూపించు నీ మార్గము 


చరణం 2 : 
బలపరచుమా - స్థిర పరచుమా 
తోడై - కావుమా
వెలిగించు మా - దీపమా 
నీకే - ఆరాధన
నీ ప్రేమయే - నన్నే తాకగా 
ఇదే ఆశతో - నా యేసయ్య
జీవింతు - నీ ప్రేమ లో 
తరియింతు - నీ సేవలో 




Comments

Popular Posts