ఓ ప్రభువా ఓ ప్రభువా - o prabhuva o prabhuva song lyrics

ఓ ప్రభువా ఓ ప్రభువా 
నీవే నా మంచి కాపరివి 
నీవే నా మంచి కాపరివి 

చరణం 1: 
దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి 
నిత్య జీవము నిచ్చిన దేవా - నీవే నా మంచి కాపరివి
                                                      " ఓ ప్రభువా " 
చరణం 2: 
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని - ఎల్లప్పుడూ చేయివిడువక 
అంతము వరకు కాపాడు దేవా - నీవే నా మంచి కాపారివి
                                                     " ఓ ప్రభువా "
చరణం 3: 
ప్రధాన కాపరిగా నీవు నాకై - ప్రత్యక్షమగు ఆఘడియలో
నన్ను నీవు మరువని దేవా - నీవే నా మంచి కాపరివి 
                                                    " ఓ ప్రభువా " 



     

Comments

Popular Posts