నా కన్నుల వెంబడి - naa kannula vembadi song lyrics
నా కన్నుల వెంబడి కన్నీరు రానేయక
నా ముఖములో దుఃఖమే ఉందనీయక
చిరునవ్వుతో నింపిన యేసయ్యా (2)
ఆరాధనా ఆరాధనా నీకే (2) " నా కనుల "
అనుమానాలను ఆశీర్వాదము గా
నిందలన్నిటిని దీవెనలు గా మార్చి (2)
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2)
" చిరునవ్వుతో "
సంతృప్తి లేని నా జీవితం లో
సమృద్ధి నిచ్చి ఘనపరచి నావు (2)
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2)
" చిరునవ్వుతో "
Comments