ఎల్ల వేళలందు - ella velalandhu song lyrics
ఎల్ల వేళలందు కష్ట కాలమందు
వల్లభుంఢా యేసు స్తుతింతున్
ఎల్లను నీవే నా కెల్లేడల
వల్ల పడదే వివరింప (2)
విమోచకుడా విమోచన నీవే
రక్షకుడా నా రక్షణ నీవే (2)
సృష్టి కర్తవు సహాయము నీవే
ఇష్టుడ వీవు త్రిత్వము నీవే (2)
జ్ఞానము నీవే నా పానము నీవే
దానము నీవే నా పానము నీవే (2)
జ్యోతివి నీవే నా నీతివి నీవే
ఆదియు నీవే నా అంతము నీవే (2)
Comments