ఏదో ఆశ నాలో - edho asha naalo song lyrics

ఏదో ఆశ నాలో జీవించనీ (2)
ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ 
మితిలేని ప్రేమ చూపించినావు 
శ్రుతి చేసి నన్ను పలకించినావు 
ఈ స్తోత్ర గానం నీ సొంతమే 

పరవాసినైన కడు పేదను 
నాకేల ఈ భాగ్యము 
పరమందు నాకు ఈ స్వాస్థ్యము 
నీవిచ్చు బహుమానము (2)
తీర్చావులే నా కోరిక తెచ్చానులే ఈ చిరు కానుక 
అర్పింతును స్తుతి మాలిక 
కరుణామయా నా యేసయ్య     

నీ పాద సేవ నే చేయనా నా ప్రాణ మర్పించనా 
నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతి పాదన (2)
ప్రకటింతును నీ శౌర్యము 
కీర్తింతును నీ కార్యము 
చూపింతును నీ శాంతము 
తేజోమయా నా యేసయ్య 


Comments

Anonymous said…
Super and pleasent song🤗🤗🤗
Anonymous said…
Super and pleasent song🤗🤗🤗
Anonymous said…
Hot full song god belss

Popular Posts