జ్యోతిర్మయుడా song lyrics - jyothirmayuda song lyrics

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా 
స్తుతి మహిమలు నీకే 
నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే 
నా ఆనందము నీవే - నా ఆరాధనా నీకే (2) 

నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా 
నీ తోటలోని ద్రాక్షావల్లితో  
నను అంటుకట్టి స్థిర పరిచావా  (2)       " జ్యోతి"

నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి 
నీకిష్టమైన పాత్రను చేయ 
నను విసిరేయక సారెపై నుంచావ (2)    " జ్యోతి "

నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా 
త్రియేక దేవ ఆది సంభూతుడా 
నిను నేమేమని ఆరాధించెద (2)          " జ్యోతి " 



Comments

Popular Posts