ఊహలు నాదు ఊటలు - uhalu nadhu utalu song lyrics
ఊహలు నాదు ఊటలు
నా యేసు రాజా నీలోనే ఉన్నవి
ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు
నీదు కుడిచేతి లోన
నిత్యము వెలుగు తారగా
నిత్య సంకల్పము నాలో
నెరవేర్చుచున్నావు (2) " ఊహలు "
శత్రువులు పూడ్చిన
ఊటలన్నియు త్రవ్వగా
జలలు గల ఊటలు
ఇస్సాకునకు ఇచ్చినావు (2) " ఊహలు "
ఊరు మంచిదే గాని
ఊటలన్నియు చెడిపోయేనే
ఉప్పు వేసిన వెంటనే
ఊట అక్షయత నొందెనే (2) " ఊహలు "
Comments