ఉదయించినాడు నా జీవితాన - udhayinchi naadu naa jeevithana song lyrics

ఉదయించాడు నా జీవితాన 
నా నీతి సూర్యుడు నా యేసయ్యా (3)
సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ 
ఇష్టులైన వారికి సమాధానము (2)   "ఉదయించి "

మతిలేని నా జీవితాన్ని 
మరువ లేదు నా యేసయ్యా (2)
మరియమ్మ గర్భమున జన్మించినాడు 
మార్చెను నా బ్రతుకును నా యేసయ్య (3)
                                                  " ఉదయించి "        
గురి లేని ఈ యాత్ర లోన
గుర్తించి ప్రభు పిలిచెను (2)
గుణవంతుడైన నా యేసయ్యనే 
గురిగా నేను నిలుపుకొంటినే (3)     " ఉదయించి " 

కష్టాల కడగండ్ల లోన 
కన్నీరు నే కార్చగా (2)
కడ చేర్చుటకు కరుణామయునిగా 
ఇలలో నాకై ఏతెంచెను (2)           " ఉదయించి "


.
.
.
.  


.

Comments

Popular Posts