అలంకరించును - alankarinchunu song lyrics
Song : alankarinchunu
Lyrics and tone : pas.john jabaraj
YouTube video : https://youtu.be/7kIS9cehTZs
______________________________
దేవుడు నిన్ను మరచి పోవునా (2)
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2)
స్తుతింప చేయునే ..
నిన్ను అలంక రించునే ..
కోల్పోయినదంతా పునరుద్ధించునే (2) " నా మనసా "
నిట్టూర్పు శబ్దము విన్న - నీ హద్దు లన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో - నీ మదిలో వినబడునే (2)
తరిగి పోను నేను - అనగార్చబడను నేను (2)
" స్తుతింప "
సరిచేయు వాడే - ఓ స్థిరపరచినాడే .
బల పరచి నాడే - ఓ పూర్ణుణ్ణి చేయునే (2)
సరిచేసి నిన్ను హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో అలంకరించునే
విచారించే వారు లేక - ఒంటరియై యున్న నీకు
ఆరోగ్యము దయచేసి - పరిపాలనిచ్చునే (2)
కూలిన కోటను రాజ గృహముగా మార్చును (2)
" స్తుతింప "
Comments